23, అక్టోబర్ 2008, గురువారం

श्र्रीमद्रामायण कल्प व्रक्षमु

" అలుపములు రెండు మూడు ముత్యాలు నిలిచె:::
సీత పాపిట్లో చిరు చెమట పోసె:::
హత్తుకుని గంద పూత ముత్యాలు రెండు :::
రామ చంద్రుని మేన తారకలు నిలిచె!"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

" చంద్ర రేఖ పయిని సన్నని తెలి మొయి ;ళ్ళాడినట్లు ,ముత్తియమ్ము లాడె:::
తల్లి మేని పైని నల్లని ఆకాశ::: మట్టు రామ చంద్రు డందగించె."

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...