25, అక్టోబర్ 2008, శనివారం

పలుకులు >>>>>>
.......
1) పాఠము ,పాఠ్యాంశము ,
2) పాఠకులు, పాఠక ప్రపంచము, పాఠక లోకము
3)"పార్లమెంటులో ,శాసనము యొక్క పాఠమును స్పీకర్ చదివి ,వినిపించెను."
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
4) పఠనీయముగా ఉన్న నవల.
5) పఠించుట
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
6) వేద పాఠములు ,
7) వేద పన్నములు ,వేదములోని 'పనస 'లు .
8) త్రి పాఠి ,ఘనా పాఠి మున్నగు వారు
(= వేదములను అభ్యసించిన వారు.)
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
9) అధ్యాయములు ,కాండములు ,పర్వములు ,
పాఠ్య విభాగములు ."కాంటోస్ "
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...