21, ఏప్రిల్ 2009, మంగళవారం

వన్నెల కోసం..

వన్నెల కోసం..

1) జుట్టును బంగారు( ) రంగులోనికి మార్చడానికి 
ఉపయుక్తమయ్యేది ---- ? 
హైడ్రోజన్ పెరాక్సైడు. 

2) పురాతన తైల వర్ణ చిత్రాలలో వెలిసిన రంగులను 
మరల పునరుద్ధరించడానికి కూడా వాడునది ------ "హైడ్రోజన్ పెరాక్సైడు" 

3)పూలు, పళ్ళలోని రంగులు ప్రస్ఫుటముగా కన బడుటకై
 ------------- "క్రోమో ప్లాస్టులు " వాడుతారు. 

4)పచ్చి కాయలను, త్వరగా, కృత్రిమముగా పండించుట కోసము
---------- "ఎసిటలీన్ వాయువు" ఉపయోగిస్తారు. 

5)టొమాటోలలోని ఎర్రరంగుకు కారణమైనది
 ---------------- "లైకో పీన్ ". 

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...