9, జనవరి 2011, ఆదివారం

విజయ్ అమృత్ రాజ్ in Octopussy












విజయ్ అమృత్ రాజ్ ప్రముఖంగా, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు,
ఎన్.బి.సి. టి.వి.కార్యక్రమ పరంపరలో పాత్రధారిగా ఉంటూన్నాడు.
The Last Precinct, and the Yakov Smirnoff comedy
What a Country,
అలాగే, Hart to Hart వంటి షో లలో అతిథి నటుడుగా నటించాడు.
అంతే కాదు, స్పోర్ట్స్ కు వ్యాఖ్యాతగా ప్రజల మెప్పును పొందాడు.
కామెంటేటర్ గా విజయ దుందుభిని మ్రోగించిన
ఆతని జీవిత ప్రయాణం అంచెలంచెలుగా పురోభివృద్ధి గాంచి,
విభిన్న మార్గాలనూ, విశిష్ట లక్ష్యాలనూ ఆతనికి నిర్దేశించబడినవి.
Miss Universe pageant కు జడ్జిగా వ్యవహరించాడు.
అటు పైన a successful multimedia business గా నిలదొక్కుకున్నాడు కూడా!
ప్రపంచ ప్రఖ్యాత టెలివిజన్ సీరియల్ ఐన స్టార్ ట్రెక్ IV (Star Trek IV ) లో ఉన్నాడు.
జేమ్స్ బాండ్ గా ప్రేక్షకుల కళ్ళలో కదలాడే యాక్టర్ “రోజర్ మూర్”.
1983 లో “ఆక్టోపసీ” అనే English Movie వచ్చింది.
ఆ సినిమాలో Roger Moore యే జేమ్స్ బాండ్.
మరి మనకేంటిటా? అదేనండీ, అందులో విజయ్ కూడా ఉన్నాడు కదా!
స్టార్ ట్రెక్ IV – లో కెప్టన్ గా ఉన్నాడు విజయ్.
అలాగే Octopussy” లో విజయ్ ప్రేక్షకులకు అగుపించాడు.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...