25, మార్చి 2011, శుక్రవారం

మాతృ మందిరము వద్ద మహా వట వృక్షము



















;;;;;;;
1968 లో ఆదర్శనగరము/ మరో ప్రపంచము –
అనే సుందరస్వప్నానికి విల్లిపుత్తూరు జిల్లాలో,
తమిళ నాడులో అంకురార్పణ జరిగినది.’
అచ్చటి గ్రామ పట్టణము నామము
ఆరవిల్లి(Auroville in Pondicherry ).
The Mother/ మాతృ దేవి గా గౌరవము పొందిన వనిత ఆమె.
ఆమె పేరు మీరా అల్ఫ్సా( Mirra Alfassa).
[Mirra Morisset and Mirra Richard
(February 21, 1878 - November 17, 1973)]
పాండిచేరి లోని అరవిందుని గురువుగా
భావించిన ఈమె,
ఆధ్యాత్మిక ప్రపంచములో –
తాను చేసిన మంచి పనుల వలన – గుర్తింపును పొందారు.










;;;;;

పాండి చెరీ అరవిందుని ఆశ్రమము వద్ద,
వేదాంతము, ఆధ్యాత్మిక భావాలు కల వారు ;
యోగాసనములు మున్నగునవి, తపస్సు,
పారలౌకిక చింతన, సంఘ సేవ
మొదలైన కార్యక్రమాల రూపొందించుటకు
అనువుగానూ, సేదదీరుటకై నిర్మించినదే "మాతృ మందిరము
పాండి చెర్రీ అరవిందుని ఆశ్రమము వద్ద,
ఆరవిల్లి గ్రామము (Auroville in Pondicherry ) వద్ద
ఏర్పాటు అయిన బొటానికల్ గార్డెన్సు, 12 తోటలు/ ఉద్యాన వనాలు
చూపరులకు కనువిందు చేస్తూన్నాయి
ఆరవిల్లె లోని వైజ్ఞానిక వనములో
నెలకొన్న మహత్తర మహా పాదపము ఈ ఫొటోలోని గొప్ప మర్రి చెట్టు.
100 సంవత్సరముల పై వయసు ఉన్న మర్రి చెట్టు ఇది.
మాతృ మందిరము వద్ద ఉన్న
ఈ మహా వట వృక్షము 50 కి.మి. వైశాల్యములో విస్తరించి ఉన్నది.
ఈ తరువు యొక్క ప్రతి ఊడ కూడా , మరల చెట్టుగా రూపొందినది.
(మాతృ మందిరము వద్ద ఉన్న ఈ మహా వట వృక్షము)
మర్రి చెట్టు ;

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...